Advertisement

AN EXCELLENT POEM ON RTC DRIVER.....( రథసారథి కవిత )

AN EXCELLENT POEM ON RTC DRIVER.....( రథసారథి కవిత ) బస్ డ్రైవింగ్ చేయడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. డ్రైవర్ కి ఓర్పుకి తగ్గ నేర్పు వుండాలి. కళ్ళు, కాళ్ళు తన నియంత్రణలో వుండాలి. ప్రయాణికులను బాధ్యతతో గమ్యస్థానాలకు చేర్చాలి. తన కళ్ళకు తనే కాపలా కాస్తూ వుండాలి . ఇవన్నీ చేస్తాడు కాబట్టి ఆయన మనకో రథసారథి. అవతార పురుషుడు,ఆపద్భాంధవుడు.

DRIVER,RTCDRIVER,HANDLEWITHCARE,EYES,LEGS,DISCIPLINE,CHARIOT,HATSUPTORTCDRIVER,SALAMRTCDRIVER,బస్సుడ్రైవర్,రథసారథి,క్రమశిక్షణ,కళ్ళు,కాళ్ళు,కవాతు,పాదాభివందనం,ప్రియమైన ఆర్టీసీడ్రైవర్,

Post a Comment

0 Comments